/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pramilaa-jpg.webp)
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో మారుమోగిపోతున్న పేరు రచిన్ రవీంద్ర. ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటికే మూడు సెంచరీలు బాదిన రచిన్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. మనోడి జుట్టు, పేరు సచిన్‌ను పోలి ఉండడంతో అతను భారత్ క్రికెట్ అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. అందులోనూ అతనికి పేరు పెట్టింది కూడా సచిన్+రాహుల్‌ద్రవిడ్ పేర్లు కలిపి కావడంతో రచిన్ వేసే ప్రతి అడుగును అభిమానులు పరీశిలిస్తున్నారు. ఈ క్రమంలోనే రచిన్ గర్ల్‌ఫ్రెండ్ గురించి కూడా పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Image credit instagram/premilamorarరచిన్ లవర్ పేరు ప్రమీలా మోరార్. ఆమె న్యూజిలాండ్‌లో ఫ్యాషన్ డిజైనర్‌గా వర్క్ చేస్తోంది.
Image credit instagram/premilamorarఆక్లాండ్‌లోని పుకేకోహె ఈస్ట్‌లో నివాసముంటున్న ప్రమీలా మోరార్ గురించి ప్రస్తుతం తెగ చర్చ జరుగుతోంది.
Image credit instagram/premilamorarమాస్సే యూనివర్సిటీలో చదువుకున్న ప్రమీలా అందాలు యువతను కట్టిపడేస్తున్నాయి.
Image credit instagram/premilamorarప్రస్తుతం ప్రమీలా 'ది ఫుడ్ డ్యూడ్స్ NZ' కంపెనీలో పని చేస్తోంది.
Image credit instagram/premilamorarసముద్రం, ప్రయాణం అంటే ఇష్టమైన ప్రమీలాకు క్రికెట్ అంటే అంతగా ఇంట్రస్ట్ ఉండదని తెలుస్తోంది.
Image credit instagram/premilamorarప్రేమీలా ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Image credit instagram/premilamorarఎక్కువగా బికినీలో కనిపించే ప్రేమీలాకు ఫాలోయింగ్ ఎక్కువే.
Image credit instagram/premilamorarత్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
Image credit instagram/premilamorarAlso Read: సచిన్ కాదు.. రచిన్.. ప్రింట్ దించేశాడు భయ్యా! చరిత్రలో ఒకే ఒక్కడు..
Follow Us