/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/icc-world-cup-jpg.webp)
ICC WORLD CUP 2023: దేశంలో క్రికెట్ పిచ్చి ఎప్పుడూ పిక్స్‌లోనే ఉంటుంది. అయితే ఈసారి ఇండియా వరల్డ్‌కప్ ఫైనల్‌కు వెళ్లడంతో ఆ పిచ్చి పిక్స్‌ని దాటి వేరే లెవల్‌లోకి కూడా వెళ్లింది. రేపటి ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అటు ప్లేయర్లు ఇప్పటికే అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యారు. ఈ సారి వరల్డ్‌కప్‌ను ముద్దాడే టీమ్ ఏది? అందరూ ఇండియా అనే అంటున్నారు. ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫామ్ అలా ఉంది మరి. ఇక వరల్డ్‌కప్ ఫైనల్‌కు ముందు ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్లు ఫొటోలు దిగుతారని తెలిసిందే.
గుజరాత్‌లోని గాంధీనగర్‌కు సమీపంలోని అదాలాజ్ అనే చిన్న పట్టణంలో ఉన్న అదాలజ్ స్టెప్‌వెల్‌లో ఫొటోషూట్ జరిగింది. షూట్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. వీరిద్దరూ ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ట్రోఫీతో పోజులిచ్చారు.
ఫొటోలను చూడండి:
Image Credit/ICC
Image Credit/ICC
Image Credit/ICC
Image Credit/ICC/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/5-18-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/6-20-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/7-15-jpeg.webp)
Image Credit/ICCALSO READ: ఆమె మద్దతు టీమిండియాకే.. సస్పెన్స్ కు తెరదించిన వాజ్మా
WATCH:
Follow Us