Virat kohli: సచిన్‌కు సెల్యూట్ చేసిన కోహ్లీ, అనుష్కకు ఫ్లయింగ్‌ కిస్..! ట్విట్టర్‌ రియాక్షన్‌ ఇదే!

వన్డేల్లో 50వ సెంచరీ చేసిన విరాట్‌ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రికెటర్లు, రాజకీయ నాయకులు, ఇలా అందరూ ట్విట్టర్‌లో కోహ్లీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 50వ సెంచరీ చేసిన తర్వాత సచిన్‌కు కోహ్లీ గౌరవ అభివాదం తెలపగా.. భార్య అనుష్కకు ఫ్లయింగ్‌ కిస్ ఇచ్చాడు.

Virat kohli: సచిన్‌కు సెల్యూట్ చేసిన కోహ్లీ, అనుష్కకు ఫ్లయింగ్‌ కిస్..! ట్విట్టర్‌ రియాక్షన్‌ ఇదే!
New Update

IND VS NZ: విరాట్‌ కోహ్లీ సెంచరీ చేయడంతో సోషల్‌మీడియాలో కింగ్‌ పేరు మారుమోగుతోంది. సామాన్యులు, సెలబ్రెటీలు అంతా కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కోహ్లీని అభినందిస్తూ ట్విట్టర్‌లో షేర్ అవుతున్న టాప్‌ ట్వీట్స్‌పై లుక్కేయండి.

#cricket #virat-kohli #icc-world-cup-2023 #sachin-tendulkar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe