Wipro:విప్రోలో భారీగా ఉద్యోగావకాశాలు!.. ఇంకేందుకు ఆలస్యం మరి!

విప్రో ప్రొడక్షన్‌ ఏజెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌ లైన్‌ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలి..ఆ పోస్టుల వివరాలు ఏంటి అనేది ఈ ఆర్టికల్‌ లో తెలుసుకుందాం..

Wipro:విప్రోలో భారీగా ఉద్యోగావకాశాలు!.. ఇంకేందుకు ఆలస్యం మరి!
New Update

Wipro hiring Production Agent: ప్రముఖ ఐటీ కంపెనీ అయిన విప్రో సంస్థలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. కరోనా తరువాత ఆర్థిక భారం వల్ల చాలా కంపెనీలు తమ కంపెనీల నుంచి భారీగా ఉద్యోగులను తొలగించి ఇంటికి పంపేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ కొన్ని కంపెనీలు కొత్తగా ఉద్యోగులను తీసుకుంటున్నారు.

విప్రో ప్రొడక్షన్‌ ఏజెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌ లైన్‌ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలి..ఆ పోస్టుల వివరాలు ఏంటి అనేది తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు.. ప్రొడక్షన్ ఏజెంట్..ఈ పోస్టుకు అర్హతలు ఏంటంటే.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ పొంది ఉండాలి. అడ్‌వర్బ్‌, అడ్‌సెన్స్‌, అడ్వటైజ్‌మెంట్స్‌ మార్కెటింగ్‌ స్ట్రాటజీ, గూగుల్ మెయింటనెన్స్‌ పాలసీలపై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. గూగుల్‌ టూల్స్‌పై అవగాహన, కంటెట్‌ మెనేజ్‌మెంట్‌ ప్రాసెస్‌లో అనుభవం తదితర నైపుణ్యాలు ఉండాలి.

ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఈ పోస్టుల గురించి కంపెనీ వెబ్ సైట్ లో చూడవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లోని కంపెనీ బ్రాంచ్‌ ఆఫీసులలో పనిచెయ్యాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకొనే వాళ్లు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.ఈ పోస్టుల గురించి మరింత సమాచారం కోసం అధికార వెబ్ సైట్ లో చూడవచ్చు.

Apply Here

Also read: టెన్త్‌ , ఇంటర్‌ లో సమాన మార్కులు సాధించిన కవలలు..ఇది ఎలా సాధ్యం అంటే!

#business #wipro #jobs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe