Wipro New IT Center: ప్రభుత్వం గుడ్ న్యూస్.. విప్రోలో 5000 ఉద్యోగాలు
విప్రో కంపెనీ హైదరాబాద్‌లోని గోపనపల్లిలో మరో ఐటీసెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో 5000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్, ఐటీ శాఖ మంత్రి.. విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో సమావేశమయ్యారు.