Phone Hacking: ఈ 8 సంకేతాలు మీ ఫోన్ లో కనిపిస్తే, మీ ఫోన్ హ్యాక్ అయినట్టే.
ఫోన్ హ్యాకింగ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీని గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ కావడం, అనవసరమైన యాప్‌లు ఉండటం, పరికరం వేగంగా వేడెక్కడం వంటి అనేక సంకేతాలు ఫోన్ హ్యాక్‌కి గురైనప్పుడు కనిపిస్తాయి.