Amit Shah in Telangana: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. నిన్న రాష్ట్రానికి వచ్చిన ఆయన మరో మూడు రోజులు ఇక్కడే ఉండనున్నారు. ఈరోజు హైదరాబాద్ లో ఆయన మీడియాతో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు సంధించారు. దాంతో పాటూ ఈ రెండు టర్మ్ లలో కేంద్రంలో బీజేపీ (BJP) ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకొచ్చారు. 9 ఏళ్లలో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చెప్పుకొచ్చారు.
పూర్తిగా చదవండి..Telangana Elections 2023: అవకాశమున్న చోటల్లా తెలంగాణ కోసం బీజేపీ పనిచేస్తోంది-అమిత్ షా
ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రహోం మంత్రి అమిత్ షా తెలంగాణలో ఉన్నారు. నిన్న రాష్ట్రానికి వచ్చిన ఆయన 3రోజులపాటూ ప్రచార సభల్లో, రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
Translate this News: