/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/13-1-1-jpg.webp)
First Holi At Ayodhya Temple: అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ (Ram Lalla) ప్రాణప్రతిష్ట తర్వాత తొలిసారి హోలీ వేడుకల ఘనంగా జరిగాయి. బాలరాముడి విగ్రహానికి రంగులు, గులాల్ సమర్పించారు. పూజారులు బాలరాముడి విగ్రహంపై పూలు, రంగులు చల్లారు. అనంతరం 56 రకాల నైవేద్యాలు సమర్పించారు. బాలరాముడికి రాగభోగ ఆచారం ప్రకారం రంగులు, మిఠాయిలు సర్పించారు. హోలీ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి..రాముడిని దర్శించుకున్నారు. అయోధ్యలో ఎక్కడు చూసినా హోలీ సందడి కనిపించింది. ఇక గతేడాది నుంచి ఏకాదశి నుంచి అయోధ్యలో హోలీ సంబురాలు షురూ అయ్యాయి. హోలీ కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక రామమందిరంలో జరిగిన హోలీ సంబురాలకు సంబంధించిన ఫొటోలను ట్రస్టు ట్విట్టర్ లో విడుదల చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/16-2-jpg.webp)
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో (Ayodhya Ram Mandir) తొలిసారి హోలీ.. ఘనంగా రంగోత్సవ్.. ఫోటోలు వైరల్..
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/15-3-jpg.webp)
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో తొలిసారి హోలీ.. ఘనంగా రంగోత్సవ్.. ఫోటోలు వైరల్..
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/14-4-jpg.webp)
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో తొలిసారి హోలీ.. ఘనంగా రంగోత్సవ్.. ఫోటోలు వైరల్..
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/13-4-jpg.webp)
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో తొలిసారి హోలీ.. ఘనంగా రంగోత్సవ్.. ఫోటోలు వైరల్..
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/12-4-jpg.webp)
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో తొలిసారి హోలీ.. ఘనంగా రంగోత్సవ్.. ఫోటోలు వైరల్..
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/11-3-jpg.webp)
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో తొలిసారి హోలీ.. ఘనంగా రంగోత్సవ్.. ఫోటోలు వైరల్..
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/10-2-jpg.webp)
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో తొలిసారి హోలీ.. ఘనంగా రంగోత్సవ్.. ఫోటోలు వైరల్..
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/9-3-jpg.webp)
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో తొలిసారి హోలీ.. ఘనంగా రంగోత్సవ్.. ఫోటోలు వైరల్..
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/8-4-jpg.webp)
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో తొలిసారి హోలీ.. ఘనంగా రంగోత్సవ్.. ఫోటోలు వైరల్..
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/7-5-jpg.webp)
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో తొలిసారి హోలీ.. ఘనంగా రంగోత్సవ్.. ఫోటోలు వైరల్..
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/6-6.jpg)
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో తొలిసారి హోలీ.. ఘనంగా రంగోత్సవ్.. ఫోటోలు వైరల్..
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/5-7-jpg.webp)
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో తొలిసారి హోలీ.. ఘనంగా రంగోత్సవ్.. ఫోటోలు వైరల్..
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/4-12-jpg.webp)
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో తొలిసారి హోలీ.. ఘనంగా రంగోత్సవ్.. ఫోటోలు వైరల్..
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/3-13-jpg.webp)
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో తొలిసారి హోలీ.. ఘనంగా రంగోత్సవ్.. ఫోటోలు వైరల్..
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/2-17-jpg.webp)
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో తొలిసారి హోలీ.. ఘనంగా రంగోత్సవ్.. ఫోటోలు వైరల్.. /rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/1-23-jpg.webp)
ఇది కూడా చదవండి: తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. లిస్ట్ రిలీజ్!
Follow Us