హోలీ వేడుకల్లో ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య డ్యాన్స్
ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తుర్కపల్లి మండలం నాగాయపల్లి తండాలో గిరిజన బంజారాలతో కలసి హోలీ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి డ్యాన్స్ చేసి సందడి చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో హోలీ వేడుకలను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/13-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Birla-Ilaiah--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Vemula-Veeresham--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Holi-Celebrations--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Why-celebrate-Holi.-What-is-the-significance-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/holi-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/lord-krishna-with-radha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/celebrating-holi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/holi-playing-jpg.webp)