Tollywood : బికినీలో బాలయ్యబాబు హీరోయిన్ రచ్చ... ఇలా టెంప్ట్ చేస్తోందేంటీ బాసూ..!

టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. మిత్రులతో కలిసి విహారాలు చేస్తూ ఆనందంగా గడుపుతోంది. బికినీ వేసిన ప్రగ్యా జైస్వాల్ తాజా ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

pragya jaiswal: మరింత హీట్ పుట్టిస్తోన్న టాలీవుడ్ స్టార్ హీరో బ్యూటీ..
New Update

Pragya Jaiswal : టాలీవుడ్(Tollywood) బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. మిత్రులతో కలిసి విహారాలు చేస్తూ ఆనందంగా గడుపుతోంది. బికినీ వేసిన ప్రగ్యా జైస్వాల్ తాజా ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Pragya Jaiswal

బాలయ్యబాబు(Balakrishna) హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ((Photo Credit :Instagram)

Pragya Jaiswal

ఈ భామ తెలుగులో కంచె(Kanche) మూవీతో ఎంట్రీ ఇచ్చింది. (Photo Credit :Instagram)

Pragya Jaiswal

మొదటి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ అందరినీ ఆకట్టుకుంది. (Photo Credit :Instagram)

Pragya Jaiswal

తాజాగా మిత్రులతో కలిసి విహారాలు చేస్తూ తన హాట్ ఫొటోలను షేర్ చేసింది ఈ బ్యూటీ. ఇన్ స్టాగ్రామ్(Instagram) వేదికగా స్కిన్ షోకి తెరలేపింది ప్రగ్యా. ఆమె అందాల రచ్చను చూసి జనాలు అవాక్కవుతున్నారు. (Photo Credit :Instagram)

Pragya

ప్రగ్యా యాక్ట్ చేసిన చివరి సినిమా సన్ ఆఫ్ ఇండియా(Son Of India). మోహన్ బాబు(Mohan Babu) హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రగ్యా కూడా ఉంది. సోషల్ మీడియా(Social Media) లో మాత్రమే కనిపిస్తున్న ఈ బ్యూటీ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. (Photo Credit :Instagram)

#viral-photos #pragya-jaiswal #bold-bikini-photos #balakrishna
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe