Tollywood : బికినీలో బాలయ్యబాబు హీరోయిన్ రచ్చ... ఇలా టెంప్ట్ చేస్తోందేంటీ బాసూ..! టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. మిత్రులతో కలిసి విహారాలు చేస్తూ ఆనందంగా గడుపుతోంది. బికినీ వేసిన ప్రగ్యా జైస్వాల్ తాజా ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. By Bhoomi 04 Feb 2024 in Latest News In Telugu వైరల్ New Update షేర్ చేయండి Pragya Jaiswal : టాలీవుడ్(Tollywood) బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. మిత్రులతో కలిసి విహారాలు చేస్తూ ఆనందంగా గడుపుతోంది. బికినీ వేసిన ప్రగ్యా జైస్వాల్ తాజా ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బాలయ్యబాబు(Balakrishna) హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ((Photo Credit :Instagram) ఈ భామ తెలుగులో కంచె(Kanche) మూవీతో ఎంట్రీ ఇచ్చింది. (Photo Credit :Instagram) మొదటి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ అందరినీ ఆకట్టుకుంది. (Photo Credit :Instagram) తాజాగా మిత్రులతో కలిసి విహారాలు చేస్తూ తన హాట్ ఫొటోలను షేర్ చేసింది ఈ బ్యూటీ. ఇన్ స్టాగ్రామ్(Instagram) వేదికగా స్కిన్ షోకి తెరలేపింది ప్రగ్యా. ఆమె అందాల రచ్చను చూసి జనాలు అవాక్కవుతున్నారు. (Photo Credit :Instagram) ప్రగ్యా యాక్ట్ చేసిన చివరి సినిమా సన్ ఆఫ్ ఇండియా(Son Of India). మోహన్ బాబు(Mohan Babu) హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రగ్యా కూడా ఉంది. సోషల్ మీడియా(Social Media) లో మాత్రమే కనిపిస్తున్న ఈ బ్యూటీ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. (Photo Credit :Instagram) #viral-photos #pragya-jaiswal #bold-bikini-photos #balakrishna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి