/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/PRAGYA-jpg.webp)
Pragya Jaiswal :టాలీవుడ్(Tollywood) బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. మిత్రులతో కలిసి విహారాలు చేస్తూ ఆనందంగా గడుపుతోంది. బికినీ వేసిన ప్రగ్యా జైస్వాల్ తాజా ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/424916755_818130326786660_6872626195084581635_n-jpg.webp)
బాలయ్యబాబు(Balakrishna) హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ((Photo Credit :Instagram)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/424842680_1408079886455461_9183808036094628350_n-jpg.webp)
ఈ భామ తెలుగులో కంచె(Kanche) మూవీతో ఎంట్రీ ఇచ్చింది. (Photo Credit :Instagram)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/425530708_916973273318464_8728370333812962880_n-jpg.webp)
మొదటి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ అందరినీ ఆకట్టుకుంది. (Photo Credit :Instagram)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/424619748_748684120535746_1533795083553783173_n-jpg.webp)
తాజాగా మిత్రులతో కలిసి విహారాలు చేస్తూ తన హాట్ ఫొటోలను షేర్ చేసింది ఈ బ్యూటీ. ఇన్ స్టాగ్రామ్(Instagram) వేదికగా స్కిన్ షోకి తెరలేపింది ప్రగ్యా. ఆమె అందాల రచ్చను చూసి జనాలు అవాక్కవుతున్నారు. (Photo Credit :Instagram)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/424868635_912709606829540_5010719268065740267_n-jpg.webp)
ప్రగ్యా యాక్ట్ చేసిన చివరి సినిమా సన్ ఆఫ్ ఇండియా(Son Of India). మోహన్ బాబు(Mohan Babu) హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రగ్యా కూడా ఉంది. సోషల్ మీడియా(Social Media) లో మాత్రమే కనిపిస్తున్న ఈ బ్యూటీ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. (Photo Credit :Instagram)
Follow Us