బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన విజయ్ ఆంటోని కుమార్తె సూసైడ్ చేసుకున్నారు. విజయ్ ఆంటోని పెద్ద కూతురు మీరా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.16 ఏళ్ల మీరా చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. చెన్నైలోని డిడికె రోడ్లోని తన ఇంట్లో తెల్లవారుజామున 3 గంటలకు ఆమె ఉరివేసుకుని మరణించింది.మీరా ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఆమె ఒత్తిడిలో ఉన్నారని కూడా చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Vijay Antony : బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కూతురు.. సూసైడ్..!!
సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని కూతురు మీరా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Translate this News: