Neha Shetty: హీరోయిన్ నేహా శెట్టి క్రేజీ పిక్స్ వైరల్
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ నేహా శెట్టి బర్త్ డే ఫొటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ‘డీజే టిల్లు’ సినిమాతో టాలీవుడ్లో సూపర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలతో ఇండస్ట్రీలో దూసుకెళుతోంది.