Hero Nithin: పవన్ టైటిల్ తో నితిన్ మూవీ.. అదిరిపోయిందిగా .. 'తమ్ముడు' ఫస్ట్ లుక్ పోస్టర్
హీరో నితిన్, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నితిన్ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్ రివీల్ చేస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు 'తమ్ముడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
/rtv/media/media_files/2025/03/07/Ifcr0jdPQJNK4fc3AQg1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-31T110245.279-jpg.webp)