హైదరాబాద్‌లో ఐకియా నుంచి బయోడైవర్సిటీకి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఐకియా సర్కిల్ వద్ద చాలా వాహనాలు బారులు తీరాయి. రోడ్డుకు ఇరువైపు పెద్దఎత్తున నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్‌తో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే ఐటీ ఉద్యోగులు దశల వారిగా వెళ్లాలని కోరుతున్నారు. ఇదిలాఉండగా.. ఈరోజు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
Also Read: అమరావతి రాజధాని ఐడియా రామోజీదే: చంద్రబాబు