Traffic Alert : ఈ నెల 22న ఆ రూట్లో వెళ్లకండి.. ప్రయాణికులకు ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక!
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మార్చి 22 నుంచి ఐకియా రోటరీకి వెళ్లే మార్గాల్ల ట్రాఫిక్ ను దారి మళ్లించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్ అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-27T193545.032.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ikea-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/IKEA-jpg.webp)