Hyderabad: హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్.. చుక్కలు చూస్తున్న వాహనదారులు హైదరాబాద్‌లో ఐకియా నుంచి బయోడైవర్సిటీకి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఐకియా సర్కిల్ వద్ద చాలా వాహనాలు బారులు తీరాయి. దీంతో వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. అలాగే ఐటీ ఉద్యోగులు దశల వారిగా వెళ్లాలని కోరుతున్నారు. By B Aravind 27 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి హైదరాబాద్‌లో ఐకియా నుంచి బయోడైవర్సిటీకి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఐకియా సర్కిల్ వద్ద చాలా వాహనాలు బారులు తీరాయి. రోడ్డుకు ఇరువైపు పెద్దఎత్తున నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్‌తో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే ఐటీ ఉద్యోగులు దశల వారిగా వెళ్లాలని కోరుతున్నారు. ఇదిలాఉండగా.. ఈరోజు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. Also Read: అమరావతి రాజధాని ఐడియా రామోజీదే: చంద్రబాబు Your browser does not support the video tag. Traffic Update in Cyberabad. 27.06.2024, 19:29 hrs Traffic movement is slow at Indiana Bakery due to Lorry Break down. RGIA Traffic Police are working to ensure the free flow of Traffic pic.twitter.com/3V0bTXt4zV — CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) June 27, 2024 #traffic-jam #ikea #hyderabad-traffic-jam #mindspace మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి