Gold Rate: భారీగా పెరుగుతున్న గోల్డ్,సిల్వర్ ధరలు!

 దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Gold Rate: భారీగా పెరుగుతున్న గోల్డ్,సిల్వర్ ధరలు!
New Update

Gold Rate Today March 29th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.69,920 ఉండగా, శుక్రవారం నాటికి రూ.210 పెరిగి రూ.70,130కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.77,040 ఉండగా, శుక్రవారం నాటికి రూ.218 పెరిగి రూ.77,258కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad March 29th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.70,130గా ఉంది. కిలో వెండి ధర రూ.77,258గా ఉంది.
  • Gold Price In Vijayawada March 29th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.70,130గా ఉంది. కిలో వెండి ధర రూ.77,258గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam March 29th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.70,130గా ఉంది. కిలో వెండి ధర రూ.77,258గా ఉంది.
  • Gold Price In Proddatur March 29th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.70,130గా ఉంది. కిలో వెండి ధర రూ.77,258గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price March 29th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్​ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. గురువారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2197 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 36 డాలర్లు పెరిగి 2233 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 24.99 డాలర్లుగా ఉంది.

 Also Read: తెలంగాణ వాసులకు అలెర్ట్…ఏప్రిల్ 1 నుంచి జాగ్రత్తగా ఉండాలన్న ఐఎండీ..!

#gold #silver #gold-rate-today
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe