![Rains : మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు!](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/rains-3-jpg.webp)
Rain effect: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించడంతో ముందస్తు జాగ్రత్తలకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ లోని సోమవారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.