Heavy Rains In Gujarat : భారీ వర్షాలతో గురజరాత్ అతలాకుతలమవుతుంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) విపరీతంగా పడుతున్నాయి. అహ్మదాబాద్, సూరత్ సహా పలు జిల్లాల్లో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సూరత్ జిల్లాలోని పాల్సానా తాలూకాలో కేవల పది గంటల సమయంలోనే 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
పూర్తిగా చదవండి..Floods : తెగిన రోడ్లు.. కొట్టుకుపోయిన కార్లు.. వరద బీభత్సం
భారీ వర్షాలతో గురజరాత్ అతలాకుతలమవుతుంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. అహ్మదాబాద్, సూరత్ సహా పలు జిల్లాల్లో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
Translate this News: