/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-22-at-9.48.14-AM.jpeg)
Hyderabad Rains: హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, నాగోల్, చైతన్యపురి, వనస్థలిపురం, గడ్డిఅన్నారం, హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో రోడ్లపైకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read: కేసీఆర్‌పై ఈడీ కేసు.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు