Hyderabad : హైదరాబాద్‌ లో భారీ వర్షం..మరో నాలుగు రోజులు ఇలాగే!

తెలంగాణ రాజధాని నగరంలో మంగళవారం రాత్రి 9 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారా హిల్స్‌, కోఠి, ఎల్బీనగర్‌, లక్డీకాపూల్, దిల్ సుఖ్ నగర్ లో భారీ వర్షం కురుస్తునే ఉంది. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది.

New Update
Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

Telangana :తెలంగాణ రాజధాని నగరంలో మంగళవారం రాత్రి 9 గంటల నుంచి భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారా హిల్స్‌ కోఠి, ఎల్బీనగర్‌,లక్డీకాపూల్,దిల్ సుఖ్ నగర్ లో భారీ వర్షం కురుస్తునే ఉంది. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. నీరు నిలిచిపోవడంతో పాటు..భారీ వర్షం కురుస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోనాలుగు రోజులు వర్షాలుంటాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ (IMD) హెచ్చించింది. జీహెచ్ఎసీ (GHMC) పరిధిలో దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా జోరు వాన కురుస్తోంది. సాయంత్రం వరకు ఎండ కాసినా.. రాత్రి అయ్యే సరికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

Also read: అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Advertisment
తాజా కథనాలు