ఈ మధ్యకాలంలో చాలామందిని దీర్ఘకాలిక వ్యాధులతో పాటు మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటిదాకా ఈ మానసిక రుగ్మతలు పట్టణాలు, నగరాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో మానసిక ఇబ్బందులకు గురవుతున్న వారి సంఖ్య పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. మెంటల్ హెల్త్ ప్రోగ్రాం స్క్రీనింగ్ పరీక్షల్లో ఈ విషయాలు బయటపడినట్లు తెలిపారు. అయితే ఈ పరీక్షలు చేయడంతో మానసిక సమస్యలతో వేలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. స్క్రిజోఫ్రీనియా, డిప్రెషన్, మూడ్ డిజార్డర్స్ వంటి మానసిక జబ్బులతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. అయితే వీటిని సగటున చూసినట్లైతే మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కవమంది ఈ సమస్యలకు గురవుతున్నారని వెల్లడైనట్లు స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..Health Tips: వెంటాడుతున్న మానసిక సమస్యలు.. మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ
ఇటీవల కాలంలో మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మెంటల్ హెల్త్ ప్రోగ్రాం స్క్రీనింగ్ పరీక్షల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. అయితే ఈ పరీక్షలు చేయడంతో మానసిక సమస్యలతో వేలాది మంది బాధపడుతున్నట్లు తేలింది. స్క్రిజోఫ్రీనియా, డిప్రెషన్, మూడ్ డిజార్డర్స్ వంటి మానసిక జబ్బులతో చాలామంది సతమతమవుతున్నారు. ప్రతి చిన్న విషయానికి డీలా పడిపోవడం, తర్వాత ఏం జరుగుతుందోనని భయపడిపోవడం, ఆందోళన వంటి మానసిక సమస్యలకు గురవుతున్నారు.
Translate this News: