HBD Pawan Kalyan: చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ సెపెరేట్ స్టార్ డమ్, ఫ్యాన్స్ బేస్ సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ పవన్ కళ్యాణ్ కు భక్తులుంటారు అనే రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకున్నారు. అప్పట్లో తొలిప్రేమ, బద్రి, తమ్ముడు, ఖుషీ వంటి సినిమాలతో హీరోగా ట్రెండ్ సెట్ చేశాడు. ఈ సినిమాల్లో పవన్ మ్యానరిజమ్, యాటిట్యూడ్, స్టైల్, డైలాగ్స్ కుర్రాళ్లను ఓ ఊపు ఊపేశాయి. ఇక అప్పటి నుంచి మొదలైన పవన్ మేనియా.. ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు.
పూర్తిగా చదవండి..HBD Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు మెగా హీరోల విషెస్.. చిరంజీవి స్పెషల్ పోస్ట్..!
నేడు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పవన్ కు స్పెషల్ విషెష్ తెలిపారు.
Translate this News: