Guntur Kaaram: సంక్రాంతి సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ మూవీగా రాబోతోన్న సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం రిలీజ్ కు ముందే రికార్డులు కొల్లగొడుతోన్న సంగతి తెలిసిందే..రీసెంట్ గా గుంటూరు లో జరిగిన ప్రీ రివీల్ ఈవెంట్ తో భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అవడంతో మహేష్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. అత్యధిక ప్రీమియర్ షోస్ ప్రదర్శిస్తున్న సినిమా గా గుంటూరు కారం మూవీ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. గుంటూరు కారంతో మరో రికార్డు ఈ చిత్రం నమోదు చేసుకుంది.
పూర్తిగా చదవండి..ప్రసాద్ మల్టీఫ్లెక్స్ లో గుంటూరు కారం ఒక రోజుకి 41 షోస్ తో అల్ టైం రికార్డు
గుంటూరు కారం మూవీ హైదరాబాద్ ప్రసాద్స్ మల్టీఫ్లెక్స్ లో అల్ టైం రికార్డు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా డే వన్ కే 41 షోస్ ప్రదర్శిస్తున్నట్లు మల్టీఫ్లెక్స్ యాజమాన్యం ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. 41 షోస్ తో అల్ టైం రికార్డు నెలకొల్పిందని పోస్టర్ రిలీజ్ చేశారు.
Translate this News: