Mahesh Babu: మీరే నాకు నాన్న..మీరే అమ్మ..మీరే అన్ని..ఎమోషనల్ అయిన సూపర్ స్టార్!
మహేష్ తన తండ్రి కృష్ణను తలచుకుని స్టేజీ మీదే కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాకు తండ్రి లేని లోటును అభిమానులే తీర్చాలని మహేష్ కోరాడు. చిన్నతనంలో ఆయన కోసమే సినిమాలు చేసేవాడిని అంటూ చెప్పుకొచ్చారు.