Group 1: గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల

తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్‌ 9న ఉదయ 10.30 AM నుంచి 1.00 PM గంటల వరకు ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది.

New Update
Group 1: గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల

TSPSC Group 1 Hall Tickets Download: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్‌ 9న ఉదయ 10.30 AM నుంచి 1.00 PM గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. ఇక మెయిన్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి జరగనున్నాయని అధికారులు తెలిపారు. మొత్తం 563 పోస్టులకు గ్రూప్‌ 1 పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Also Read: సీఎం రేవంత్‌కు సోనియా షాక్

Advertisment
తాజా కథనాలు