Srisailam : శ్రీశైలంకు క్రమంగా పెరుగుతున్న వరద శ్రీశైలంకు వరద క్రమంగా పెరుగుతోంది. జూరాల నుంచి శ్రీశైళానికి వరద భారీగా రావడంతో ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. 31,784 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. By V.J Reddy 26 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Floating Flood To Srisailam : శ్రీశైలం (Srisailam) కు వరద (Flood) క్రమంగా పెరుగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి వరద భారీగా పెరిగింది. శ్రీశైలానికి 2,46,965 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉంది. శ్రీశైలం ప్రస్తుత నీటిమట్టం 858.40 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ 215 TMCలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 100 TMCలుగా ఉన్నటు అధికారులు తెలిపారు. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం (Hydropower Station) లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించినట్లు వెల్లడించారు. 31,784 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. Also Read : కర్రలతో కొట్టుకున్న అన్నదమ్ములు.. తోటి కోడళ్ళు సైతం కొప్పులు పట్టుకుని.. #hydropower-station #floods #srisailam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి