మీకు బాక్సింగ్ అంటే ఇష్టం అయితే ఈ వార్త మీ కోసమే. సాధారణంగా జంతువులు చేసే పనులు నవ్వులు తెప్పిస్తుంటాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోలు విపరీతంగా వైరల్‌గా మారుతుంటాయి. ఇటీవల ఓ వీడియో ట్విట్టర్ (ఎక్స్)లో తెగ ట్రెండింగ్‌గా మారింది. బాక్సింగ్‌ను చూసేందుకు మనం ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటాం. అదే తరహాలో జూలోని వీటి డెన్‌నే బాక్సింగ్ రింగ్‌గా మార్చుకున్న కొన్ని గోరిల్లాలు రియల్ బాక్సర్లను తలదన్నే రీతిలో పంచులు విసురుకున్నాయి. 24 సెకండ్ల వ్యవధి ఉన్న ఈ వీడియోలో జూ గ్లాస్‌లో ఉన్న గోరిల్లాలు చేసిన యుద్ధ విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. కొందరు ఈ వీడియో చూసి షాక్‌కు గరవగా మరికొందరు ఉత్సాహంగా ఎంజాయ్ చేశారు. @PicturesFoIder అనే ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో విఫరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
where’s the zookeeper 😭 pic.twitter.com/XNPIZhuMN1
Viral Video: బాక్సర్లుగా మారిన గోరిల్లాలు..జూలో భీకర పోరు
సాధారణంగా జంతువులు చేసే పనులు నవ్వులు తెప్పిస్తుంటాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. ఇక్కడ వీడియో చూస్తే అందరూ అశ్చర్యపోతారు. ఈ వీడియో కోసం ఆర్టికల్ చదవండి..దానికోసం హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి.

Translate this News: