Viral Video: బాక్సర్లుగా మారిన గోరిల్లాలు..జూలో భీకర పోరు సాధారణంగా జంతువులు చేసే పనులు నవ్వులు తెప్పిస్తుంటాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. ఇక్కడ వీడియో చూస్తే అందరూ అశ్చర్యపోతారు. ఈ వీడియో కోసం ఆర్టికల్ చదవండి..దానికోసం హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి. By Vijaya Nimma 20 Nov 2023 in Latest News In Telugu వైరల్ New Update షేర్ చేయండి మీకు బాక్సింగ్ అంటే ఇష్టం అయితే ఈ వార్త మీ కోసమే. సాధారణంగా జంతువులు చేసే పనులు నవ్వులు తెప్పిస్తుంటాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోలు విపరీతంగా వైరల్‌గా మారుతుంటాయి. ఇటీవల ఓ వీడియో ట్విట్టర్ (ఎక్స్)లో తెగ ట్రెండింగ్‌గా మారింది. బాక్సింగ్‌ను చూసేందుకు మనం ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటాం. అదే తరహాలో జూలోని వీటి డెన్‌నే బాక్సింగ్ రింగ్‌గా మార్చుకున్న కొన్ని గోరిల్లాలు రియల్ బాక్సర్లను తలదన్నే రీతిలో పంచులు విసురుకున్నాయి. 24 సెకండ్ల వ్యవధి ఉన్న ఈ వీడియోలో జూ గ్లాస్‌లో ఉన్న గోరిల్లాలు చేసిన యుద్ధ విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. కొందరు ఈ వీడియో చూసి షాక్‌కు గరవగా మరికొందరు ఉత్సాహంగా ఎంజాయ్ చేశారు. @PicturesFoIder అనే ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో విఫరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. where’s the zookeeper 😭 pic.twitter.com/XNPIZhuMN1 — non aesthetic things (@PicturesFoIder) November 8, 2023 జాకీపర్ ఎక్కడున్నాడంటూ కొందరు చలోక్తులు విసరగా మరికొందరు కమాన్ అంటూ ఎంకేజ్ చేస్తున్నారు. అంతపెద్ద గోరిల్లాలకు చిన్న ప్లేస్ సరిపోదంటూ మరికొందరు రాసుకొచ్చారు. ఇప్పటికే ట్విట్టర్‌లో ఈ వీడియో 38.5 మిలియన్ వ్యూస్‌తో పాటు 1,54,000 లైక్‌లు కూడా సంపాదించుకుంది. వీడియో మొదట్లో నాలుగు గొరిల్లాలు ఒకదానిపై ఒకటి దాడి చేసుకున్నాయి. ఒకదాన్ని మించి మరొకటి దూకుతూ రియల్ బాక్సింగ్‌ను తలపించేలా కొట్టుకున్నాయి. వెంటపడుతూ దాడి చేసుకుంటున్న ఈ 24 సెకన్ల ఈ వీడియో చూస్తున్నంతసేపు గూస్‌బంప్స్ రావడం ఖాయం. అక్కడున్న సందర్శకులు ఈ భీకరపోరు చూసి ఆశ్చర్యపోవడమే కాక వారి సెల్‌ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: ఈ ఆహారాలు తినేప్పుడు నీళ్లు తాగుతున్నారా..? అయితే డేంజర్ #viral-video #zoo-glass #gorillas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి