భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఆరోగ్యం కుదుటపడిందా..? ఈ యంగ్ ప్లేయర్‌ను బీసీసీఐ వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం చేస్తోందా..? గతంలోనే గాయాల భారి నుంచి కోలుకొని నేషనల్ క్రికెట్ అకాడమిలో చేరిన రిషభ్ పంత్ ప్రాక్టీస్ ఎలా ఉంది. మెగా టోర్నీ రానుండటంతో అతన్ని బీసీసీఐ ఎలా సిద్ధం చేస్తోంది..? ఆసియా కప్‌లో రిషభ్ బరిలో దిగబోతున్నాడా..? నేషనల్ క్రికెట్ అకాడమి డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ యంగ్ ప్లేయర్‌ను ఎలా రెడీ చేయబోతున్నారు..?
పూర్తిగా చదవండి..రిషభ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలో జట్టులోకి రానున్న పంత్
క్రికెట్ లవర్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. భారత యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ బ్యాట్ పట్టినట్లు తెలిపింది. ఈ యంగ్ ప్లేయర్ గంటకు 144 కిలోమీటర్ల వేగానికి పైగా వస్తున్న బంతులను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. అతన్ని వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది
Translate this News: