రూ. 56,900 జీతం.. 10వేలకు పైగా ఖాళీలు.. EMRS నోటిఫికేషన్లపై ఓ లుక్కేయండి..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
టీచింగ్‌ని కెరీర్‌గా ఎంపిక చేసుకునే వారికి ఇది గుడ్‌న్యూస్. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS)లో మొత్తం 10వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ కొనసాగుతోంది. ఆగస్టు 18వరకు అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే డేట్‌ని పొడిగించారు. ల్యాబ్ అటెండర్, అకౌంటెంట్, JSA..ఇలా వివిధ రకాల ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశముంది.