Jobs: 10,391 ఖాళీలకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి..శాలరీ రూ.56,900!
మొత్తం 10,391 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని భర్తీ చేసేందుకు EMRS రిక్రూట్మెంట్ 2023 ప్రక్రియ ఆగస్టు 18తో ముగియనుంది. దరఖాస్తు చేయడానికి, అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు EMRS అధికారిక వెబ్సైట్ని విజిట్ చేయాలి. ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, అకౌంటెంట్, JSA, ల్యాబ్ అటెండెంట్, TGT లాంటి ఉద్యోగాల కోసం ఓపెనింగ్స్ ఉన్నాయి.