గోల్డ్ ప్రియులకు బిగ్ షాక్ భారీగా పెరిగిన బంగారం ధర |Gold prices increase drastically |
బంగారం ధర బెంబేలెత్తిస్తోంది. ఒక్కరోజులోనే దాదాపుగా 1000 రూ. వరకూ పెరిగి షాక్ ఇచ్చింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 70వేల దగ్గర వరకూ పలుకుతోంది. ఈరోజు బంగారం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.63750 ఉండగా..24 క్యారెట్లు 69530రూ. వద్ద కొనసాగుతోంది.