Gold Rate Today: బంగారం కొనుగోలు దారులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన ధరలు.. ఈసారి ఎంతంటే..

బంగారం కొనుగోలు దారులకు బిగ్ షాక్. తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. పెళ్లి ముహూర్తాలు వస్తుండటంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా రేటు క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాడు పది గ్రాముల మేలి బంగారం పై రూ. 250 పెరుగుదల నమోదైంది. దాంతో పుత్తడి ధర రూ. 60,760 లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాల కోసం పైన హెడ్డింగ్ క్లిక్ చేయండి..

New Update
Gold Price:పండగ సీజన్లో భారీగా పెరుగుతున్న బంగారం ధరలు

Gold Rate Today: బంగారం కొనుగోలు దారులకు బిగ్ షాక్. తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు(Gold Price Today) క్రమేపీ పెరుగుతున్నాయి. పెళ్లి ముహూర్తాలు వస్తుండటంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా రేటు క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాడు పది గ్రాముల మేలి బంగారం (10gram Gold) పై రూ. 250 పెరుగుదల నమోదైంది. దాంతో పుత్తడి ధర రూ. 60,760 లకు చేరింది. అక్టోబర్ 20న ఉదయం 6 గంటల సమయానికి దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,760 వద్ద ట్రేడ్ అవుతుంది. అదే సమయంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,700 పలుకుతోంది. గ్రాముల లెక్కన చూసుకుంటే.. భారతదేశంలో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 5,570, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 6,076 చొప్పున ఉంది.

మన తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

☛ హైదరాబాద్‌లో (Hyderabad) 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,700గా ఉంది. 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 60,760గా ఉంది.

☛ విజయవాడలో 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ 10 గ్రాములు రూ. 55,700, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ 10 గ్రాములు రూ. 60,760 గా ఉంది.

☛ విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 55,700, 24 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 60,760 గా ఉంది.

Also Read: దసరా పండుగకు ఊరెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరో 9 ప్రత్యేక రైళ్లు..

దేశంలోని ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు..

☛ చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,850,
10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 60,930.
☛ ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,700,
10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ.60,760.
☛ ఢిల్లీలోలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,850,
10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ.60,910.
☛ కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,700,
10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 60,760.
☛ బెంగళూరు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,700,
10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ.60,760.
☛ నాగ్‌పూర్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,700,
10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 60,760.
☛ పాట్నాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,750,
10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ.60,810.
☛ సూరత్ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,750,
10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ.60,810.
☛ పూణె లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,700,
10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ.60,760

Also Read: విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్..

Advertisment
Advertisment
తాజా కథనాలు