/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/free-bus-jpg.webp)
Free Bus Scheme: మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా కిరాయిలు లేక ఆదాయం తగ్గిపోయిందన్న ఆవేదనతో ప్రజాభవన్ ముందు ఆటో తగలపెట్టిన ఆటో డ్రైవర్ దేవా (45). మద్యం సేవించి ప్రజా భవన్ ముందుకు ఆటో తీసుకొచ్చి ఆటో పై పెట్రోల్ పోసి ఆటోను తగలబెట్టాడు దేవా. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్ దేవాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
కాంగ్రెస్ ఫ్రీ బస్సు స్కీము పెట్టి తమ పొట్టి కొట్టింది అని, ప్రగతి భవన్/ప్రజా పాలన భవన్ ముందు పెట్రోల్ పోసి తన ఆటోని తగలబెట్టేసిన ఆటో డ్రైవర్. pic.twitter.com/qU5VvNjLlI
— Actual India (@ActualIndia) February 1, 2024
DO WATCH: