Auto Driver: ఫ్రీ బస్సు ఎఫెక్ట్... ఆటోను తగలబెట్టుకున్న డ్రైవర్!
ప్రజాభవన్ ముందు ఆటోకు నిప్పు పెట్టుకున్నాడు మహబూబ్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ దేవా(45). మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించండి ద్వారా ఆటో కిరాయిలు దొరకటం లేదని.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని ఆటోడ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు.