నిన్నటితో ఇచ్చి పుచ్చుకోవడాలు అయిపోయాయి. ఐపీఎల్ 2024కి సంబంధించి ప్లేయర్ల రిలీజ్, రీటెన్షన్ కు నిన్న ఆకరు తేదీ. అది కాస్త అయిపోవడంతో అన్ని ఫ్రాంఛైజీలు తమ టీమ్ పూర్తి వివరాలు చెప్పాయి. ఎవరెవరు ఎవరెవరిని వదిలేసారు, నిలబెట్టుకున్నారు, రప్పించారు అన్నదాని మీద ఫుల్ క్లారిటీ వచ్చేసింది. దాంతో పాటూ బడ్జెట్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఈ పర్స్ తో ఇంకా ఎంత మందిని తీసుకోవచ్చు అన్న లెక్కలు కూడా తేలాయి.
పూర్తిగా చదవండి..IPL Cricket: ఆసక్తికరంగా ఐపీఎల్2024..ప్రస్తుత ఫ్రాంఛైజీల పరిస్థితి ఇదీ..
ఐపీఎల్ లో ప్రతీ ఏడాది రిలీజ్, రీటెన్షన్ నడుస్తూ ఉంటుంది. అయితే ఈ ఏడాది ఈ ప్రక్రియ ఇంట్రెస్టింగ్ గా నడిచింది. చాలా ఫ్రైంఛైజీల్లో ఆటగాళ్ళు తారుమారు అయ్యారు. నిన్నటితో ఈప్రక్రియ ముగియంతో ప్రస్తుతం ఫ్రాంఛైజీల పరిస్థితి ఇలా ఉంది.
Translate this News: