/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-13T160523.801-jpg.webp)
Hero Vijay: హీరో విజయ్ లేటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 05న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. తాజాగా మూవీ నుంచి మరో మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే సినిమాలోని ఫస్ట్ సింగల్ విడుదల చేయనున్నట్లు తెలిపారు సంగీత దర్శకుడు యువన్ శంకర్.
Let's begin 😊#GoatFirstSingle #TheGreatestofAllTime @actorvijay @vp_offl @Ags_production pic.twitter.com/c37K9DSLYo
— Raja yuvan (@thisisysr) April 13, 2024
Also Read: Rajinikanth: సూపర్ స్టార్ రజినీ ‘హుకుం’.. వైరలవుతున్న అప్డేట్