GOAT Movie: ట్రెండింగ్ లో 'GOAT' గ్లింప్స్ ... డ్యూయల్ రోల్ లో విజయ్ మాస్ యాక్షన్ ...!
తమిళ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్ ఫిల్మ్'GOAT'. నేడు విజయ్ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. డ్యూయల్ రోల్ లో విజయ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్, బైక్ స్టెంట్స్ గ్లింప్స్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఈ గ్లింప్స్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది