GOAT Movie: విజయ్ 'GOAT' మూవీ ఫస్ట్ సింగల్ అనౌన్స్మెంట్.. రిలీజ్ ఆ రోజే
హీరో విజయ్ లేటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 05న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. తాజాగా మూవీ నుంచి మరో మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే సినిమాలోని ఫస్ట్ సింగల్ విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.