Hero Vijay: అమ్మ కోసం గుడి కట్టిన స్టార్ హీరో.. సలాం దళపతి అంటున్న ఫ్యాన్స్
హీరో విజయ్ తన అమ్మ కోసం చెన్నైలోని కొరట్టూర్లో సొంత డబ్బులతో సాయి బాబా ఆలయాన్ని కట్టించారనే వార్త వైరలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీని పై విజయ్ తల్లి శోభ స్పందించారు. "నా కోసం నా కొడుకు కట్టించిన గుడికి వచ్చి బాబాను దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు."
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-13T160523.801-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-13T083736.724-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-30T194900.300-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/vijay-2-jpg.webp)