Fire Accident : ఢిల్లీ(Delhi) లోని బీజేపీ స్టేట్ ఆఫీస్(BJP State Office) లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల(Fire Engines)తో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పూర్తిగా చదవండి..Big Breaking : బీజేపీ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం
ఢిల్లీలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Translate this News: