తెలంగాణTelangana Politics: తెలంగాణ ప్రజల చెవుల్లో కేసీఆర్ గులాబీ పూలు: కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై కిషన్రెడ్డి స్పందించారు. కేసీఆర్ సంపదను పెంచలేదు అవినీతిని పెంచారని కేంద్రమంత్రి దుయ్యబట్టారు. బెస్ట్ డ్రింకింగ్ పాలసీని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు చేయకపోగా, కొత్త హామీలు ఇచ్చారని ఫైర్ అయ్యారు. By Vijaya Nimma 15 Oct 2023 19:39 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుKishan Reddy: అవినీతి, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం: కిషన్రెడ్డి మన భారతీయ సాంస్కృతిక వైభవం వెనుక ఉన్న మహర్షులు, చింతనాపరుల కృషి చాలా ఉంది. వారు తమ త్యాగాలతో జ్ఞానాన్ని మానవాళికి అందజేశారు. అంతేకాదు భౌతిక, ఆధ్యాత్మిక విలువలను ధర్మం పునాదిగా అభివృద్ధి పరిచిన గొప్ప వ్యక్తలకు హైదరాబాద్ ఘనంగా నివాళులుర్పించారు. By Vijaya Nimma 25 Sep 2023 13:52 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn