Fire accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడ రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Fire accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
New Update

Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పరిధిలో గల బండ్లగూడ ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మరమ్మతులు చేస్తుండగా ఉవ్వెత్తున మంటలు ఎగసి పడ్డాయి. దీంతో సిబ్బంది భయంలో బయటకు పరుగులు తీశారు. మంటలకు తోడు దట్టంగా పొగ వ్యాపించింది. మంటలను అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది.

ఇది కూడా చదవండి:  ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో

#hyderabad #ratnadeep-select-supermarket #rajendranagar #fire-accident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe