ప్రతి ఒక్కరికి వివిధ రకాల చర్మాలు, సమస్యలు ఉన్నప్పటికీ మీ చర్మానికి సరైన క్లెన్సర్‌ని ఎంచుకోవడం ముఖ్యం. మనందరం పండుగ అనుభూతిని పొందాలి. ఈ దీపావళికి రెడీ అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. క్లీన్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే. దీని వల్ల చర్మంపై ఉండే కాలుష్యాన్ని తొలగించి, పోర్స్ క్లీన్ చేయడానికి సాయపడుతుంది. మన చర్మం తాజాగా, మృదువుగా కనిపిస్తుంది. ఈ సీజన్లో స్కిన్‌కి అవసరమయ్యే క్లెన్సర్లను ఎంచుకోండి. చర్మాన్ని ఎక్కువగా డ్రై అయ్యేలా చూడొద్దు.
పూర్తిగా చదవండి..Beauty tips:పండుగల్లో మీ చర్మం మెరిసిపోవాలా..అయితే ఈ టిప్స్ మీకోసమే
పండుగ అంటే ఆనందం. ఆరోజుల్లో అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది.పండుగ సువాసన మనల్నిఆనందంలో ముంచుతుంది. భారతదేశంలోని ముఖ్యమైన పండుగల్లో ఒకటి దసరా. తెలంగాణకు అయితే మరీ ప్రత్యేకం. బతుకమ్మ, దసరా రెండు కలిపి ఒకేసారి వస్తాయి కాబట్టి. పండుగ అంటే ప్రత్యేకత ఉంటుంది. స్పెషల్ ముస్తాబు కూడా ఉంటుంది. మరి పండుగల్లో హ్యాపీగా మెరిసిపోవాలంటే ఏం చేయాలో తెలుసా. ఎలా కేర్ తీసుకోవాలో తెలుసా. లేదా అయితే మీ కోసమే ఈ చిట్కాలు.
Translate this News: