Credit Card Bill : క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య

క్రెడిట్ కార్డు బిల్లు దంపతులు ప్రాణాల్ని తీసింది. క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కీసరలో నివాసం ఉంటున్న సురేష్ కుమార్ దంపతులు క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

New Update
Credit Card: క్రెడిట్ కార్డ్ జాగ్రత్తగా వాడకపోతే కష్టాలు తప్పవు.. ఎందుకంటే.. 

Family Suicide Because Of Credit Card Bill : క్రెడిట్ కార్డు బిల్లు(Credit Card Bill) దంపతులు ప్రాణాల్ని తీసింది. క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతులు ఆత్మహత్య(Couples Suicide) చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) కీసరలో నివాసం ఉంటున్న సురేష్ కుమార్(Suresh Kumar) దంపతులు క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సురేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్య చేసుకుందాం అని అనుకున్న ఈ దంపతులు.. వారి పిల్లలను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు. ఆ తరువాత సూసైడ్ చేసుకున్నారు. క్రెడిట్ కార్డు వాడిన పాపానికి ఆ ఇద్దరు విగత జీవులుగా ఇంట్లో పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. దంపతుల ఆత్మహత్య తో కీసర(Keesara) లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ALSO READ : కాంగ్రెస్‌లోకి ఈటల రాజేందర్.. ముఖ్యనేతలతో భేటీ!

DO WATCH :

Advertisment
తాజా కథనాలు