Credit Card Bill : క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య
క్రెడిట్ కార్డు బిల్లు దంపతులు ప్రాణాల్ని తీసింది. క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కీసరలో నివాసం ఉంటున్న సురేష్ కుమార్ దంపతులు క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.