Fact Check : ఆగస్టు 23న చంద్రునిపై చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో భారతదేశం చరిత్ర సృష్టించింది. ల్యాండింగ్‌కు ముందు, చంద్రయాన్-3 యొక్క విక్రమ్ ల్యాండర్ చంద్ర ఉపరితలానికి సంబంధించిన అనేక చిత్రాలను పంపింది. ఆ వీడియోలను ఇస్రో తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవతున్నాయి.
పూర్తిగా చదవండి..Fact Check : చంద్రయాన్-3 చుట్టూ ఫేక్ వీడియోలు చక్కర్లు..అసలు నిజం ఇదే..!!
ఆగస్టు 23న చంద్రునిపై చంద్రయాన్-3 ల్యాండింగ్‌తో భారతదేశం చరిత్ర సృష్టించింది. ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లిపై నెమ్మదిగా అడుగులు వేసిన అద్భుతమైన వీడియోను ఇస్రోను విడుదల చేసింది. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. కానీ ఇప్పుడు ప్రజ్ఞాన్ రోవర్ చందమామపై తిరుగుతున్నట్లు కొన్ని ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చెక్ చేసినప్పుడు...అది ఫేక్ వీడియోలుగా అని తేలింది. అసలు ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకుందాం.
Translate this News: